ప్రస్తుతం ఈ పేజీని ఈ భాషలో చూస్తున్నారు:‌

#ReadyForNext అసెస్‌మెంట్‌ను వినియోగించుకున్న 200000 MSMEల సరసన చేరండి

MSME స్పాట్‌లైట్: విస్తరణ మరియు వాటి ప్రభావం గురించిన కథలు

VMC వాయిస్ ఆపరేషన్స్‌ను మరింత విశ్వసనీయమైనదిగా చేసింది
మీ కస్టమర్లు 24x7 అప్‌టైమ్‌ను కోరుకుంటున్నప్పుడు, కాలం చెల్లిన ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని మార్చివేయాలి. VMC టెక్నాలజీస్ డిజిటల్ సంసిద్ధతపై 87% స్కోర్ ఎలా పొందింది మరియు వారి వాయిస్ ఆపరేషన్స్‌ను బుల్లెట్‌ప్రూఫ్ చేయడానికి SIP ట్రంకింగ్‌ను ఎలా ఉపయోగించిందో తెలుసుకోండి.
మరింత చూపించండి
రాజర్షి ముఖర్జీ
VMC టెక్నాలజీస్ వద్ద డైరెక్టర్
Video thumbnail
ఫ్లీట్ఎక్స్ ఖర్చులను తగ్గించింది, భద్రత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరిచింది
వినీత్ శర్మ కేవలం వేగవంతమైన ట్రక్కులను మాత్రమే కోరుకోలేదు, అతను ట్రక్స్‌‌ను స్మార్ట్‌గా మార్చాలి అని అనుకున్నాడు. ఖర్చులను తగ్గించడానికి, డ్రైవర్ భద్రతను పెంచడానికి మరియు భవిష్యత్తు దిశగా లాజిస్టిక్స్‌ను తీసుకువెళ్ళడానికి ఫ్లీట్ఎక్స్ IoT సెన్సార్లు మరియు రియల్-టైమ్ కనెక్టివిటీని ఎలా ఉపయోగించిందో చూడండి.
మరింత చూపించండి
వినీత్ శర్మ
ఫ్లీట్ఎక్స్ వద్ద కో-ఫౌండర్ మరియు CEO
Video thumbnail
నెక్స్‌యాప్ 83 డిజిటల్ మెచ్యూరిటీ స్కోర్ సాధించింది
పూణే నుండి భవిష్యత్తు దిశగా, నెక్స్‌యాప్ టెక్నాలజీస్ రెడీఫర్‌నెక్స్ట్‌కు కృతజ్ఞతలు తెలుపుతుంది. ఎందుకంటే ఇది వారి కార్యకలాపాలను బలోపేతం చేయడానికి మరియు మునుపెన్నడూ లేని వృద్ధి దిశగా ప్రయాణించడానికి సహాయపడింది. మరియు వారి డిజిటల్ మెచ్యూరిటీ స్కోర్ 83 సంగతి? ఇది ప్రారంభం మాత్రమే.
మరింత చూపించండి
ప్రదీప్ తోమర్
నెక్స్‌యాప్ ఫౌండర్ మరియు CEO
Video thumbnail
సహయోగ్ తన కార్యకలాపాలను 200 శాఖలలో విస్తరించింది
200 బ్రాంచీల నెట్‌వర్క్. రెండు డేటా సెంటర్లు. మరియు సరైన సేవలు అందని లక్షాలది మంది భారతీయులు. సహయోగ్ ఒక పెద్ద మిషన్‌ను కలిగి ఉంది, కానీ 51 గా ఉన్న డిజిటల్ మెచ్యూరిటీ స్కోర్ వారు సాధించాల్సింది చాలా ఉంది అని తెలియజేసింది. వారు ఆ అంతరాన్ని తగ్గించి వేగంగా ఎలా విస్తరించారో ఇక్కడ ఇవ్వబడింది.
మరింత చూపించండి
వివేక్ రావ్
సహయోగ్ వద్ద CTO
Video thumbnail
షమన్ గ్రూప్ సంపూర్ణ డిజిటల్ సంసిద్ధతను సాధించింది
ఆటో పరిశ్రమలో 27 సంవత్సరాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న షమన్ గ్రూప్‌కి వచ్చిన సందేహం: మనం నిజంగా డిజిటల్‌గా సిద్ధంగా ఉన్నామా? వారి సమాధానం 55. మార్పులు చేసిన తర్వాత పరిస్థితి? డిజిటల్ మెచ్యూరిటీ స్కోర్ 89. ఏమి మారింది మరియు అది ఎందుకు ముఖ్యం అని రాజేష్ అయ్యర్ వివరిస్తున్నారు.
మరింత చూపించండి
రాజేష్ అయ్యర్
షమన్ గ్రూప్ వద్ద గ్రూప్ జనరల్ మేనేజర్
Video thumbnail

ప్రత్యేక ఆఫర్లను అన్లాక్ చేయడానికి డిజిటల్ అసెస్‌మెంట్ చేయండి

ఆఫర్ల కోసం అసెస్‌మెంట్ ప్రారంభిచండి

#ReadyForNext MSME గ్రోత్ ఇన్‌సైట్స్ స్టడీస్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

report 2026

2026

వీ బిజినెస్ #ReadyForNext MSME గ్రోత్ ఇన్‌సైట్స్ స్టడీ 2026:

వాల్యూమ్ 4 వ్యాపార వృద్ధిని పెంచడానికి వ్యాపారాలు ఎలా విస్తరించగలవు అనేదానిపై AI మరియు సైబర్ సెక్యూరిటీ ట్రెండ్లను కవర్ చేస్తుంది

కొత్త రిపోర్ట్

image

రిపోర్ట్ ని పొందడానికి మీ వివరాలు సబ్మిట్ చేయండి

ఉదా. ఆరుష్ పటేల్
దీని ద్వారా Vi Business మిమ్మల్ని సంప్రదించడానికి అనుమతి లభిస్తుంది
దీని ద్వారా Vi Business మిమ్మల్ని సంప్రదించడానికి అనుమతి లభిస్తుంది

భాషను ఎంచుకోండి

మీరు ఎంచుకొన్న భాష లో రిపోర్ట్ పొందుతారు

రిపోర్ట్ విజయవంతంగ పంపబడింది!

ఇప్పుడే మీ డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించండి

అసెస్‌మెంట్ చివర్లో ప్రత్యేక ఆఫర్లను తెలుసుకోండి

మీ వ్యాపారాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారా?

అసెస్‌మెంట్ తీసుకోండి

సాధారణ ప్రశ్నలు:

రెడీఫర్‌నెక్స్ట్ అసెస్‌మెంట్ అనేది వ్యాపారాలు వారి డిజిటల్ సంసిద్ధతను అంచనా వేయడానికి, మెరుగయ్యే ప్రాంతాలను గుర్తించడానికి మరియు భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న సంస్థగా మారడానికి అవసరమైన డిజిటల్ ఆపరేషన్స్ పరిష్కారాలను అవలంబించడం ద్వారా MSME డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా కలిగి ఉంది.

రెడీఫర్‌నెక్స్ట్ అనేది ఒక డిజిటల్ అసెస్‌మెంట్ టూల్, ఇది MSMEలకు వారి డిజిటల్ ప్రయాణాన్ని సులభంగా ప్రారంభించడానికి వీలు కలిపిస్తుంది మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ యొక్క సంక్లిష్టతలలో అధిగమించడంలో సహాయపడటానికి ఏదైనా చిన్న, మధ్యతరహా వ్యాపారానికి అవసరమైన డిజిటల్ ఆపరేషన్స్ పరిష్కారాలు, వనరులు, ప్రోడక్టులు మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఇది MSME రిజిస్ట్రేషన్ ద్వారా చేయబడుతుంది మరియు నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వారి డిజిటల్ సంసిద్ధతపై సమగ్ర నివేదికను అందించడం ద్వారా చేయబడుతుంది.

మూల్యాంకన ప్రక్రియ వ్యాపార యజమానులకు నాలుగు కీలక రంగాలలో వారి మొత్తం డిజిటల్ కార్యకలాపాల వ్యవస్థను  అంచనా వేయడంలో సహాయపడుతుంది: డిజిటల్ కస్టమర్, డిజిటల్ వర్క్‌ప్లేస్, డిజిటల్ కార్యకలాపాలు మరియు ఆర్థిక సంసిద్ధత.

డిజిటల్ అసెస్‌మెంట్‌ను 8 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో సులభంగా పూర్తి చేయవచ్చు.

₹250 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న సూక్ష్మ, చిన్న లేదా మధ్య స్థాయి పరిమాణం (MSME) ఉన్న అన్ని వ్యాపారాలు ఈ డిజిటల్ అసెస్‌మెంట్‌ను తీసుకోవచ్చు అని సిఫార్సు చేయబడుతుంది.

ప్రతిస్పందనలను సమర్పించడం ద్వారా డిజిటల్ అసెస్‌మెంట్ పూర్తి చేసిన తర్వాత ఒక కస్టమైజ్ చేయబడిన రిపోర్ట్ చూపబడుతుంది. ఇందులో డిజిటల్ సంసిద్ధత స్కోర్ మరియు వివిధ డిజిటల్ ఆపరేషన్స్ పరిష్కారాలను అవలంబించడం ద్వారా మీ స్కోరును మెరుగుపరుచుకోవడానికి వ్యాపార సలహా ఉంటాయి. వివరణాత్మక సమాచారాన్ని పొందడానికి మేము డిజిటల్ అసెస్‌మెంట్ తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నాము.

మేము ఈ సంవత్సరం వీ బిజినెస్ రెడీఫర్‌నెక్స్ట్‌కు జోడించిన కొత్త అంశం ఆర్థిక సంసిద్ధత.

ఇది రెండు కీలకమైన అంశాలను అంచనా వేస్తుంది - మీ రిస్క్ కవరేజ్, అంటే నిర్వహణ మరియు ఆర్థిక రిస్కుల నుండి మీ వ్యాపారం ఎంత బాగా రక్షించబడింది, మరియు మీ రుణ సన్నద్ధత, అంటే మీకు అవసరమైనప్పుడు మీరు అధికారిక క్రెడిట్ లేదా ఫైనాన్సింగ్‌ను ఎంత బాగా యాక్సెస్ చేయగలుగుతున్నారు.

మీ వ్యాపార కార్యకలాపాలు, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ మరియు వర్క్‌స్పేస్ డిజిటల్‌గా ఎంత సిద్ధంగా ఉన్నాయో అంచనా వేయడం మరియు నివేదించడం ద్వారా మీ డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ అంచనా మీకు సహాయపడుతుంది.

మొబైల్, టాబ్లెట్ లేదా డెస్క్‌టాప్ డివైజ్ ఏదైనా ఉత్తమ అనుభవం కోసం అన్ని డివైజ్‌లతో డిజిటల్ అసెస్‌మెంట్ కంపాటిబుల్‌గా ఉంటుంది.

₹250 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న అన్ని సూక్ష్మ, చిన్న లేదా మధ్యతరహా సంస్థలు (MSME మరియు SMB) ఈ డిజిటల్ అసెస్‌మెంట్‌ను చేయమని సిఫారసు చేయబడుతుంది.

లేదు, ఇది ఒక ఉచిత డిజిటల్ అసెస్‌మెంట్ సాధనం. అర్హత కలిగిన అన్ని సంస్థలు దీనిని ఉపయోగించవచ్చు.

డిజిటల్ అసెస్‌మెంట్ పూర్తయిన తర్వాత, మీరు రెడీఫర్‌నెక్స్ట్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లకు యాక్సెస్ అందుకుంటారు. ఈ ఆఫర్లను పొందడానికి దయచేసి రెడీఫర్‌నెక్స్ట్ కోడ్‌ను ఉపయోగించండి (మీ కస్టమైజ్ చేయబడిన డిజిటల్ రెడీనెస్ రిపోర్ట్‌లో ఇది పేర్కొనబడుతుంది, ENT తో ప్రారంభం అవుతుంది).

వీ బిజినెస్ మీ డిజిటల్ అసెస్‌మెంట్ ఫలితాల ఆధారంగా బిల్లుకు ఉత్తమంగా సరిపోయే డిజిటల్ పరిష్కారాలను జాగ్రత్తగా కస్టమైజ్ చేసింది.

రెడీఫర్‌నెక్స్ట్ డిజిటల్ అసెస్‌మెంట్ మరియు పరిమిత కాలపు ఆఫర్ల గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు 7292000444 వద్ద మమ్మల్ని సంప్రదించవచ్చు.

రెడీఫర్‌నెక్స్ట్ డిజిటల్ అసెస్‌మెంట్ సాధనం సులభంగా నావిగేట్ చేసే విధంగా మరియు సరళంగా రూపొందించబడింది. అయితే, సహాయం అవసరమైన సందర్భంలో, మీరు 7292000444 వద్ద మమ్మల్ని సంప్రదించవచ్చు.

రెడీఫర్‌నెక్స్ట్ డిజిటల్ అసెస్‌మెంట్ విజయవంతంగా పూర్తి చేసిన తరువాత మీ కస్టమైజ్డ్ డిజిటల్ రెడీనెస్ రిపోర్ట్ రూపొందించబడుతుంది. మీరు దానిని వెంటనే చూడవచ్చు మరియు పేజీలో అందించబడిన డౌన్‌లోడ్ ఎంపికను ఉపయోగించి దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఒకవేళ రిపోర్ట్‌ను మీరు పోగొట్టుకుంటే, రెడీఫర్‌నెక్స్ట్ డిజిటల్ అసెస్‌మెంట్‌ను మళ్ళీ పూర్తి చేసి సమర్పించాలి.

సిఫార్సు చేయబడిన డిజిటల్ పరిష్కారాలు రెడీఫర్‌నెక్స్ట్ డిజిటల్ అసెస్‌మెంట్ సాధనంలోని ప్రశ్నలకు మీ ప్రతిస్పందనల ఆధారంగా మీ కస్టమైజ్డ్ రిపోర్ట్‌లో గుర్తించబడిన అంతరాలను తగ్గించడానికి సహాయపడతాయి. డిజిటల్ పరిష్కారాలు ప్రత్యేకంగా మీ కస్టమర్లు, వర్క్‌ప్లేస్ మరియు వ్యాపారాన్ని డిజిటైజ్ చేయడానికి మీ సంస్థకు సహకరిస్తాయి, ఇది మరిన్ని డిజిటల్ అవకాశాలను అన్వేషించడానికి మీకు వీలు కల్పిస్తుంది.

రెడీఫర్‌నెక్స్ట్ డిజిటల్ అసెస్‌మెంట్ టూల్‌లోని ప్రశ్నలకు ప్రతిస్పందనల ఆధారంగా స్కోర్లు లెక్కించబడతాయి.

మీ సంపూర్ణ డిజిటల్ రెడీనెస్ స్కోర్‌కు అదనంగా, మీ కస్టమైజ్ చేయబడిన రిపోర్ట్ మీ నిర్దిష్ట పరిశ్రమ రంగంలో ఇతరుల డిజిటల్ మెచ్యూరిటీ సూచీ గురించి కూడా మీకు తెలియజేస్తుంది.

రెడీఫర్‌నెక్స్ట్ డిజిటల్ అసెస్‌మెంట్‌ను ఒకసారి మాత్రమే తీసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

రెడీఫర్‌నెక్స్ట్ డిజిటల్ అసెస్‌మెంట్‌ను ఒకసారి మాత్రమే తీసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. డిజిటల్ అసెస్‌మెంట్ టూల్‌లోని ప్రశ్నలకు మీ ప్రతిస్పందనల ఆధారంగా మీ కస్టమైజ్డ్ డిజిటల్ రెడీనెస్ స్కోర్ మరియు డిజిటల్ సొల్యూషన్ సిఫార్సులు మారవచ్చు.

Back to Top

go to top

dedicated support system

custCall

for customer service

phone

for sales enquiries dial